High Court of Delhi: ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023కు దరఖాస్తులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023కు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
అర్హత: న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసినవారై ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.11.2023.
పరీక్ష తేది: 10.12.2023.
వెబ్‌సైట్: https://delhihighcourt.nic.in/
చదవండి: PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్ లో ఆఫీసర్ ట్రైనీ(లా) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | November 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |