Skip to main content

PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్ లో ఆఫీసర్‌ ట్రైనీ(లా) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌).. క్లాట్‌ 2024 స్కోరు ద్వారా ఆఫీసర్‌ ట్రైనీ(లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment Advertisement for Officer Trainee (Law) at PGCIL, Recruitment Advertisement for Officer Trainee (Law) at PGCIL, Law Jobs in PGCIL, Officer Trainee (Law) Recruitment, Apply Now for PGCIL Officer Trainee (Law) Positions,

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా ఇంటిగ్రేటెడ్‌ లా/ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణతతోపాటు క్లాట్‌-2024 స్కోరు సా««ధించి ఉండాలి.
వయసు: 29.11.2023 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: క్లాట్‌-2024 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.11.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.11.2023

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

చ‌ద‌వండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories