NIEPMD Recruitment 2023: ఎన్‌ఐఈపీఎమ్‌డీ, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు.. నెలకు రూ.52,000 జీతం..
Sakshi Education
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ(ఎన్‌ఐఈపీఎండీ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్(సీఎస్‌ఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.11.2023.
వెబ్‌సైట్: https://niepmd.tn.nic.in/
చదవండి: NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.80,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | November 29,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |