DIC Recruitment 2022: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో కన్సల్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా.
Sakshi Education
న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన సోషల్ మీడియా–ఇ–కంటెంట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు 6–12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 16.06.2022
వెబ్‌సైట్: https://www.dic.gov.in/
చదవండి: Govt of India Press Recruitment 2022: ఇండియా ప్రెస్, న్యూఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | June 16,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |