Skip to main content

CCL Recruitment 2022: సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్, రాంచీలో 139 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

జార్ఖండ్‌ రాష్ట్రం, రాంచీలోని సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. 2022-23 సంవత్సరానికి సంబంధించి జూనియర్‌ డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CCL Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 139
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జీఎం/హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్,జనరల్‌ మేనేజర్‌(పీ-ఎన్‌ఈఈ) కార్యా లయం, సీసీఎల్, రాంచీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 06.12.2022

వెబ్‌సైట్‌: http://centralcoalfields.in

చ‌ద‌వండి: IWAI Recruitment 2022: ఐడబ్ల్యూఏఐ, నోయిడాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories