Skip to main content

CCIL Recruitment 2023: సీసీఐఎల్‌లో 93 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

నవీ ముంబైలోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సీసీఐఎల్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CCIL Recruitment 2023 Notification for 93 Posts, Navi Mumbai CCIL posts

మొత్తం పోస్టుల సంఖ్య: 93
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కె­టింగ్‌)-06, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(అకౌంట్స్‌)-06, జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌-81.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు మేనేజ్‌మెంట్‌ ట్రైనీకి రూ. 30,000 నుంచి రూ.1,20,000, జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.22,000 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 13.08.2023.

వెబ్‌సైట్‌: https://cotcorp.org.in/

చ‌ద‌వండి: SINP Recruitment 2023: సాహా ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతాలో వివిధ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories