SINP Recruitment 2023: సాహా ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతాలో వివిధ పోస్టులు
Sakshi Education
కోల్‌కతాలోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![Various posts in Saha Institute, Kolkata](/sites/default/files/styles/slider/public/2023-08/saha-institute-of-nuclear-physics-kolkata.jpg?h=ed058017)
మొత్తం ఖాళీల సంఖ్య: 03
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్1-02, ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీసర్-01.
అర్హత: సీఏ(ఇంటర్)/సీఎస్(ఇంటర్)/సీడబ్ల్యూఏ(ఇంటర్), ఎంకాం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.09.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 26.09.2023.
వెబ్‌సైట్: https://www.saha.ac.in/
చదవండి: NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో 24 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 18,2023 |
Experience | 1 year |
For more details, | Click here |