Skip to main content

C-DAC Recruitment 2023: సీడ్యాక్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
C-DAC, Bengaluru - Project Support Staff Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టులు: కంటెంట్‌ రైటర్, డేటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, అవుట్‌రీచ్, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: ఏడాదికి రూ.3 లక్షలు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.12.2023.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చ‌ద‌వండి: C-DAC Recruitment 2023: సీడ్యాక్, బెంగళూరులో 25 సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories