Skip to main content

BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరులో.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Opportunity Alert  BEL Bangalore Vacancy  Project Jobs in Bharat Electronics Limited   Apply for Temporary Project Engineer

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌ /కమ్యూనికేషన్‌/మెకానికల్‌/కెమికల్‌) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.12.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: Bharat Electronics Limited Recruitment 2023: బెల్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 27,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories