Bharat Electronics Limited Recruitment 2023: బెల్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.55,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్1–20, ప్రాజెక్ట్ ఇంజనీర్–30, ప్రాజెక్ట్ ఆఫీసర్1 (హ్యూమన్ రిసోర్సెస్)–01. ప్రాజెక్ట్ ఇంజనీర్1(మెటీరియల్ మేనేజ్‌మెంట్)–01.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/మెకానికల్), ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్ హెచ్‌ఆర్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.06.2023 నాటికి టీఈ పోస్టులకు 28ఏళ్లు,పీఈ పోస్టులకు 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.40,000, పీఈ/పీవో పోస్టులకు రూ.40,000 నుంచి రూ.55,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.12.2023.
వెబ్‌సైట్: https://bel-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 26,2023 |
Experience | 3 year |
For more details, | Click here |
Tags
- Bharat Electronics Limited Recruitment 2023
- BEL Recruitment 2023
- PSU Jobs
- Engineering Jobs
- Trainee Engineer Jobs
- Project Engineer Jobs
- Jobs in Bharat Electronics Limited
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- EngineerOpportunity
- GhaziabadUnit
- TemporaryJobs
- TraineeEngineer
- BELHiring
- EngineeringJobs
- BELGhaziabad
- BELJobs