Skip to main content

C-DAC Recruitment 2023: సీడ్యాక్, బెంగళూరులో 25 సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Project Engineer Jobs In CDAC Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: ఏడాదికి రూ.8.49 నుంచి రూ.14 లక్షలు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.11.2023.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చ‌ద‌వండి: Project Manager Jobs: సీడ్యాక్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 17,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories