Skip to main content

Project Manager Jobs: సీడ్యాక్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply now: Project Manager role at CEDAC, Contract-based Project Manager position, Job opportunity at CEDAC Bangalore, Project Manager Jobs in CDAC Bangalore, CEDAC Bangalore ,Job vacancy: Project Manager,

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 17.11.2023.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చ‌ద‌వండి: Project Engineer Jobs: బెల్‌ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 17,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories