Skip to main content

Project Engineer Jobs: బెల్‌ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Bharat Electronics Limited, Bengaluru Complex - Project Engineer Position, Project Engineer Jobs in BEL Bangalore, Join BEL Bengaluru Complex as a Project Engineer,

మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ /టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌).
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2023

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్ లో ఆఫీసర్‌ ట్రైనీ(లా) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories