Skip to main content

BSNL Recruitment 2023: బీఎస్‌ఎన్‌ఎల్, హర్యానా సర్కిల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), హర్యానా సర్కిల్‌గ్రాడ్యుయేట్, టెక్నీషియన్‌æఅప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
bsnl apprentice recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ(టెక్నికల్‌/నాన్‌ టెక్నికల్‌) లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ.9000, డిప్లొమా హోల్డర్‌లకు రూ.8000.
అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: బీవోఏటీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేది: 26.04.2023.
ఎంపిక జాబితా ప్రకటన తేది: మే 2023 మొదటి వారం.

వెబ్‌సైట్‌: https://www.bsnl.co.in/

చ‌ద‌వండి: BSNL Recruitment 2023: బీఎస్‌ఎన్‌ఎల్, డెహ్రాడూన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories