Skip to main content

BSNL Recruitment 2023: బీఎస్‌ఎన్‌ఎల్, డెహ్రాడూన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

డెహ్రాడూన్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), ఉత్తరాఖండ్‌ టెలికాం సర్కిల్‌ గ్రాడ్యుయేట్, టెక్నికల్‌æ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
bsnl apprentice recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 21
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రేడియో, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌లకు రూ.9000, డిప్లొమా అభ్యర్థులకు రూ.8000.

ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధార ంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: బీవోఏటీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: https://www.bsnl.co.in/

చ‌ద‌వండి: EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో 2674 ఎస్‌ఎస్‌ఏ పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories