BRO Recruitment 2022: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 876 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) పరిధిలోని బోర్డర్ రోడ్స్ వింగ్–జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగం.. వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 876
ఖాళీల వివరాలు: స్టోర్ కీపర్ టెక్నికల్– 377, మల్టీ స్కిల్డ్ వర్కర్(డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)–499.
దరఖాస్తులకు చివరితేది: 11.06.2022
వెబ్‌సైట్: http://www.bro.gov.in/
చదవండి: 38926 Jobs In Postal Department: పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | Others |
Last Date | June 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |