BECIL Recruitment: బీఈసీఐఎల్, నోయిడాలో 500 పోస్టులు.. . ఎవరు అర్హులంటే..
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఇన్వెస్టిగేటర్లు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 500
పోస్టుల వివరాలు: ఇన్వెస్టిగేటర్లు–350, సూపర్‌వైజర్లు–150.
ఇన్వెస్టిగేటర్లు:
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.24,000 చెల్లిస్తారు.
సూపర్‌వైజర్లు:
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.30,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: projecthr@becil.com
దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: NMDC Recruitment: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |