Skip to main content

NMDC Recruitment: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NMDC Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌.. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: 4 నుంచి 18 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం: జగ్దల్‌పూర్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date January 27,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories