BECIL AIIMS Delhi Recruitment 2023: బీఈసీఐఎల్-ఎయిమ్స్, న్యూఢిల్లీలో 155 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 155
పోస్టుల వివరాలు: డేటాఎంట్రీ ఆపరేటర్-50, పేషెంట్ కేర్‌మేనేజర్-10, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్-25, రేడియోగ్రాఫర్-50, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్-20.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్‌ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 12.04.2023.
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: TCIL Recruitment 2023: టీసీఐఎల్‌లో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |