Skip to main content

TCIL Recruitment 2023: టీసీఐఎల్‌లో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(టీసీఐఎల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TCIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 నుంచి 56 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,00,000 నుంచి రూ.3,00,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును ది చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్, టీసీఐఎల్‌ భవన్, గ్రేటర్‌ కైలాస్‌-1, న్యూఢిల్లీ-110048 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.04.2023.

వెబ్‌సైట్‌: https://www.tcil.net.in/

చ‌ద‌వండి: RCI Recruitment 2023: ఆర్‌సీఐ, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories