Skip to main content

RCI Recruitment 2023: ఆర్‌సీఐ, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు జీతం..

న్యూఢిల్లీలోని రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌సీఐ)..ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొ­ఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Rehabilitation Council of India

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/ఎల్‌ఎల్‌బీ/సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన విడుదలైన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://www.rehabcouncil.nic.in/

చ‌ద‌వండి: CPRI Recruitment 2023: సీపీఆర్‌ఐలో 99 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience 1 year
For more details, Click here

Photo Stories