CPRI Recruitment 2023: సీపీఆర్‌ఐలో 99 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 99
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్‌లు.
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ /డిప్లొమా /బీఈ /బీఎస్సీ /బీకామ్/బీసీఏ/ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ 2021/2022/2023లో అర్హత సాధించాలి.
వయసు: 28 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
వేతనం
- ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్1: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 చెల్లిస్తారు.
- సైంటిఫిక్ అసిస్టెంట్/ఇంజనీరింగ్ అసిస్టెంట్: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
- టెక్నీషియన్ గ్రేడ్1: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
- అసిస్టెంట్ గ్రేడ్2: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.
పని ప్రదేశాలు: బెంగళూరు, భోపాల్, హైదరాబాద్, నాగ్‌పూర్, నోయిడా, కోల్‌కతా, గువాహటి, నాసిక్.
ఎంపిక విధానం: గేట్ స్కోర్/కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.04.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: 23.04.2023.
స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్: 15.05.2023.
వెబ్‌సైట్: https://cpri.res.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |