Skip to main content

AVNL Recruitment 2023: ఏవీఎన్‌ఎల్, చెన్నైలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలోని ఆర్మోర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఏవీఎన్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AVNL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్, మేనేజర్, డేటాబేస్‌ అడ్మిన్, సిస్టమ్‌ అడ్మిన్, ఐటీ సపోర్ట్‌ కన్సల్టెంట్, వెబ్‌ డెవలపర్, యంగ్‌ ప్రొఫెషనల్, సీనియర్‌ మేనేజర్, కన్సల్టెంట్‌ తదితరాలు.
విభాగాలు: ఆడిట్, ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ మార్కెటింగ్, కాస్ట్‌ అకౌంటింగ్, ప్రొడక్షన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, పీహెచ్‌పీ, లైనక్స్, ప్రోక్యూర్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రొడక్షన్‌ తదితరాలు.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.40,000 నుంచి రూ.1.1లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.avnl.co.in/

చ‌ద‌వండి: BSNL Recruitment 2023: బీఎస్‌ఎన్‌ఎల్, డెహ్రాడూన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories