Skip to main content

AVNL Recruitment 2022: ఏవీఎన్‌ఎల్, అంబర్‌నాథ్‌లో 99 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

అంబర్‌నాథ్‌లోని ఆర్మోర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఏవీఎన్‌ఎల్‌).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
apprenticeship in AVNL Ambernath

మొత్తం ఖాళీల సంఖ్య: 99
ఖాళీల వివరాలు: నాన్‌ ఐటీఐ–52, ఎక్స్‌ ఐటీఐ–47.
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్‌ తదితరాలు.
అర్హత
నాన్‌ ఐటీఐ: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎక్స్‌ ఐటీఐ: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు.
శిక్షణ: నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు 2 ఏళ్లు, ఎక్స్‌ ఐటీఐ అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది.
స్టైపెండ్‌: నెలకు రూ.3000 నుంచి రూ.8050 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్‌ జనరల్‌ మేనేజర్, మెషిన్‌ టూల్‌ ప్రోటైప్‌ ఫ్యాక్టరీ, ఏ యూనిట్‌ ఆఫ్‌ ఏవీఎన్‌ఎల్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ అంబర్‌నాథ్‌ జిల్లా–థానే, మహారాష్ట్ర,పిన్‌–421 502 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://avnl.co.in/

చ‌ద‌వండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories