BPNL 2023 Recruitment: బీపీఎన్‌ఎల్‌లో 2826 ఖాళీలు
మొత్తం పోస్టుల సంఖ్య: 2826
పోస్టుల వివరాలు: సెంట్రల్ సూపరింటెండెంట్–314, అసిస్టెంట్ సూపరింటెండెంట్–628, ఆఫీస్ అసిస్టెంట్–314, ట్రైనర్–942, ఎంటీఎస్–628.
సెంట్రల్ సూపరింటెండెంట్: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్ సూపరింటెండెంట్: 12 వతరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఆఫీస్ అసిస్టెంట్: 12వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ట్రైనర్–942: అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు:21 నుంచి 40 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.02.2023.
వెబ్‌సైట్: https://www.bharatiyapashupalan.com/
Also read: Central Bank of India Recruitment: సెంట్రల్ బ్యాంక్, ముంబైలో 250 పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | February 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |