Skip to main content

Central Bank of India Recruitment: సెంట్రల్‌ బ్యాంక్, ముంబైలో 250 పోస్టులు

ముంబై లోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌.. దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల్లో చీఫ్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
250 posts central bank of india

మొత్తం పోస్టుల సంఖ్య: 250
పోస్టుల వివరాలు: చీఫ్‌ మేనేజర్‌ స్కేల్‌–4(మెయిన్‌ స్ట్రీమ్‌)–50, సీనియర్‌ మేనేజర్‌ స్కేల్‌–3(మెయిన్‌ స్ట్రీమ్‌)–200.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2022 నాటికి చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 40 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది:11.02.2023
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in

Also read: UPSC Recruitment 2023 : యూపీఎస్సీలో 111 ఉద్యోగాలు

Qualification GRADUATE
Last Date March 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories