Skip to main content

UCIL: జాదుగూడలో 12 వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది..

జాదుగూడ(జార్ఖండ్‌)మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
12 Winding Engine Driver Posts in UCIL, Jaduguda

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: మెట్రిక్యులేషన్, వైండింగ్‌ ఇంజన్‌ డ్రైవర్‌ సర్టిఫికేట్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 62 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.37,531 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం, యూసీఐఎల్, జాదుగూడ మైన్స్‌పోస్టు, ఈస్ట్‌ సింఘ్‌భం డిస్ట్రిక్ట్, జార్ఖండ్‌ చిరునామకు స్పీడ్‌ పోస్టు/కొరియర్‌ ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
వెబ్‌సైట్‌: https://www.ucil.gov.in/

Also read: HFRI: సిమ్లాలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. పోస్టుల వివరాలు..

Qualification 10TH
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories