Skip to main content

UCIL Recruitment 2023: యూసీఐఎల్, జార్ఖండ్‌లో ఫోర్‌మెన్‌ పోస్టులు

జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఫోర్‌మెన్‌(మైనింగ్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UCIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: డీజీఎంఎస్‌ ద్వారా పొందిన ఫోర్‌మెన్‌ సర్టిఫికేట్‌/సెకండ్‌ క్లాస్‌/ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
పని అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.46,020 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఎంటర్‌ప్రైజ్‌) పి.ఓ. జాదుగూడ మైన్స్, జిల్లా-సింగ్‌బుమ్‌ ఈస్ట్, జార్ఖండ్‌-832102 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: http://www.ucil.gov.in/

చ‌ద‌వండి: IIT Bhilai Recruitment 2023: ఐఐటీ, భిలాయ్‌లో 30 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date April 10,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories