Skip to main content

IIT Bhilai Recruitment 2023: ఐఐటీ, భిలాయ్‌లో 30 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, భిలాయ్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Bhilai Non-Teaching recruitment 2023

మొత్తం పోసుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-01, అసిస్టెంట్‌-10, జూనియర్‌ అసిస్టెంట్‌-05, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌-01, మెడికల్‌ ఆఫీసర్‌-02, అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌-01, సూపరింటెండెంట్‌(టెక్నికల్‌)-05, జూనియర్‌ సూపరింటెండెంట్‌(టెక్నికల్‌)-02, స్టాఫ్‌ నర్స్‌-01, అసిస్టెంట్‌(టెక్నికల్‌)-02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.

వెబ్‌సైట్‌: https://www.iitbhilai.ac.in/

చ‌ద‌వండి: Sainik School Recruitment 2023: సైనిక స్కూల్, కజకూటమ్‌లో టీచర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 27,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories