Group-A,B Posts: యూసీఐఎల్, జార్ఖండ్‌లో 122 గ్రూప్ ఎ, బి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 122(గ్రూప్ ఎ-44, గ్రూప్ బి-78)
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మేనేజర్, కంట్రోలర్ ఆఫ్ స్పోర్ట్స్, సూపర్‌వైజర్, ఫోర్‌మ్యాన్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.08.2023.
వెబ్‌సైట్: https://ucil.gov.in/
చదవండి: TCIL Recruitment 2023: టీసీఐఎల్, న్యూఢిల్లీలో 50 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 18,2023 |
Experience | 1 year |
For more details, | Click here |