Skip to main content

TCIL Recruitment 2023: టీసీఐఎల్, న్యూఢిల్లీలో 50 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(టీసీఐఎల్‌).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TCIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: సీనియర్‌ టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్, ఆండ్రాయిడ్‌/ఐవోఎస్‌ సెక్యూరిటీ రీసెర్చర్, డార్క్‌ వెబ్‌ రీసెర్చర్, సైబర్‌ లా ఎక్స్‌పర్ట్, సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్, వల్నరబిలిటీ అండ్‌ ్ర£ð ట్మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌(ప్రొక్యూర్‌మెంట్‌), ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌ ఎక్స్‌పర్ట్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: csp.mha@tcil.net.in

దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.

వెబ్‌సైట్‌: https://www.tcil.net.in/

చ‌ద‌వండి: CGPDTM Recruitment 2023: సీజీపీడీటీఎం, న్యూఢిల్లీలో 553 ఎగ్జామినర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 04,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories