Skip to main content

HFRI: సిమ్లాలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. పోస్టుల వివరాలు..

సిమ్లాలోని హిమాలయన్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(హెచ్‌ఎఫ్‌ఆర్‌ఐ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Staff Posts at HFRI

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో పోస్టులు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, బీఎస్సీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.9000 నుంచి రూ.25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
ఇంటర్వ్యూ తేది: 31.01.2023.
వెబ్‌సైట్‌:  hfri.icfre.gov.in

Qualification GRADUATE
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories