Skip to main content

IIT Bombay Recruitment 2023: టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే.. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Job Opportunity,IT Bombay Mumbai Campus,Technical Superintendent at IIT Bombay,Technical Superintendent Job Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ/ఆర్గానిక్‌ కెమిస్ట్రీ/అనలిటికల్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.09.2023.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/

చ‌ద‌వండి: Management Trainee Posts in APGENCO: ఏపీ జెన్‌కోలో 26 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories