Skip to main content

UCIL Recruitment 2023: యూసీఐఎల్, జార్ఖండ్‌లో ఫోర్‌మెన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

జార్ఖండ్‌ రాష్ట్రంలోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, జాదుగూడ మైన్స్‌.. ఒ­ప్పంద ప్రాతిపదికన ఫోర్‌మెన్‌(ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UCIL Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 28.04.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును జనరల్‌ మేనేజర్, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్, జాదుగూడ మైన్స్, సింగ్‌భం ఈస్ట్, జార్ఖండ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 28.04.2023.

వెబ్‌సైట్‌: https://ucil.gov.in/

చ‌ద‌వండి: PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్‌లో 138 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date April 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories