Skip to main content

UCIL Recruitment 2023: యూసీఐఎల్‌లో 243 అప్రెంటిస్‌లు

జార్ఖండ్‌ రీజియన్‌ జాదుగూడ మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌).. ట్రేడ్‌ అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Trade Apprentices Jobs in UCIL

మొత్తం ఖాళీల సంఖ్య: 243
ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), టర్నర్‌/మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌(డీజిల్‌/ఎంవీ),కార్పెంటర్,ప్లంబర్‌.
యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్‌–102, నర్వాపహార్‌ యూనిట్‌–51, తురమిదిహ్‌ యూనిట్‌–90.
అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 13.10.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.11.2023.

వెబ్‌సైట్‌: https://www.uraniumcorp.in/

చ‌ద‌వండి: Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్‌లో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories