Skip to main content

Jobs in Insurance Medical Services: వరంగల్‌ ఐఎంఎస్‌లో వివిధ పోస్టులు

వరంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌(ఐఎంఎస్‌)కి చెందిన ఈఎస్‌ఐ హాస్పిటల్‌/డిస్పెన్సరీల్లో.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Today for IMS Jobs, Various Posts in Warangal IMS, Job Opportunity Advertisement, Contract-Based Job Openings

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–03, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–01, ఫార్మసిస్ట్‌–05.
వేతనం: నెలకు సీఏఎస్‌/డీఏఎస్‌ రూ.58,850, ఫార్మసిస్ట్‌ రూ.31,040. 
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జాయింట్‌ డైరెక్టర్, ఇన్సూరెన్స్‌ మెడికల్‌  సర్వీసెస్, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ క్యాంపస్, నర్సంపేట్‌ రోడ్, వరంగల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.08.2023.

వెబ్‌సైట్‌: https://peddapalli.telangana.gov.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ భటిండాలో 35 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories