Skip to main content

BECIL Recruitment 2022: ఢిల్లీ ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BECIL Recruitment 2022

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. ఢిల్లీ /ఎన్‌సీఆర్‌/ఝజ్జర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2, డిప్లొమా, బీఎస్సీ, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: ఎంటీఎస్‌ పోస్టులకు రూ.16,614, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.21,970, ఓటీఏ పోస్టులకు రూ.20,202 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.10.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: Coal India Recruitment 2022: 66 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 27,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories