Skip to main content

Coal India Recruitment 2022: 66 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వ‌ర‌కు వేతనం..

Coal India Recruitment 2022

కోల్‌ ఇండియాలో భాగంగా ఉన్న మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌).. మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 66
విభాగాలు: సర్జన్, అనెస్తీషియా, సైకియాట్రీ, పాథాలజీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000నుంచి రూ.2లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జీఎం/హెచ్‌ఓడీ(ఈఈ), మహానది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్, జాగృతి విహార్, బుర్లా, సంబల్‌పూర్, ఒడిశా-768020 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.10.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

చ‌ద‌వండి: Coal India Recruitment: కోల్‌ ఇండియా, నాగ్‌పూర్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories