Skip to main content

Coal India Recruitment: కోల్‌ ఇండియా, నాగ్‌పూర్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Coal India Recruitment 2022

నాగ్‌పూర్‌లోని కోల్‌ ఇండియాకు చెందిన వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 108
పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌-39, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌-69.
విభాగాలు: అనెస్తీషియా, సైకియాట్రీ, డెర్మటాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజీ తదితరాలు.

అర్హతలు
సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.
సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్‌/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/హెచ్‌ఓడీ(ఈఈ), ఎగ్జిక్యూటివ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, సెకండ్‌ ఫ్లోర్, కోల్‌ ఎస్టేట్, వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్, సివిల్‌ లైన్స్, నాగ్‌పూర్, మహారాష్ట్ర-440001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభతేది: 29.09.2022
దరఖాస్తులకు చివరితేది: 29.10.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 35 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories