Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 35 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 వేతనం

AIIMS Raebareli Recruitment 2022

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35
విభాగాలు: డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఆప్తమాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/ఎండీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డిపార్ట్‌మెంట్‌లో అసెస్‌మెంట్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsrbl.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, రిషికేశ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.39,100 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date October 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories