Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, రిషికేశ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.39,100 వ‌ర‌కు వేతనం..

AIIMS Recruitment

రిషికేశ్‌లోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌(నర్సింగ్‌).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.15,600 నుంచి రూ.39,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.10.2022

వెబ్‌సైట్‌: https://aiimsrishikesh.edu.in/

చ‌ద‌వండి: CCRH Recruitment 2022: సీసీఆర్‌హెచ్, న్యూఢిల్లీలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date October 15,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories