PMBI Recruitment 2022: పీఎంబీఐ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఆఫీసర్/సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్.
విభాగాలు: ఐటీ అండ్ ఎంఐఎస్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్, సేల్స్ అండ్ మార్కెటింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/బీసీఏ/బీబీఏ /బీఎస్సీ/బీటెక్/బీఫార్మసీ/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ/ఎంపార్మసీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.28,000 నుంచి రూ.30,000 చెల్లిస్తారు
వయసు: 28 నుంచి 30ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ)ఈ-1, ఎనిమిదో ఫ్లోర్, వీడియోకాన్ టవర్, జందెవలన్ న్యూఢిల్లీ-110055 చిరునామకు పంపించాలి.
ఇంటర్వ్యూ తేది: 22.09.2022
వెబ్‌సైట్: http://janaushadhi.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |