Skip to main content

NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, సింగ్రౌలీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సింగ్రౌలీ(మధ్యప్రదేశ్‌)లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Qualifications   Various Jobs In NCL Singrauli Recruitment Process Northern Coalfields Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్స్‌-10, ఫార్మసిస్ట్‌-07, ల్యాబ్‌ టెక్నీషియన్‌-04.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.

వెబ్‌సైట్‌: https://www.nclcil.in

చ‌ద‌వండి: Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

Qualification GRADUATE
Last Date November 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories