Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రిషికేశ్‌లో వివిధ ఉద్యోగాలు

రిషికేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in AIIMS Rishikesh, Career Opportunities ,Medical Job Openings, Job Application for Different Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: టెలిమెడిసిన్‌ నెట్‌వర్క్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్, టెక్నీషియన్, అడ్మిన్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీఎస్సీ/ఎంబీబీఎస్‌/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1.5లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: rrcrishikesh@aiimsrishikesh.edu.in

దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.

వెబ్‌సైట్‌: https://aiimsrishikesh.edu.in/

చ‌ద‌వండి: Non Teaching Posts:నిట్‌ కర్ణాటకలో 112 నాన్‌టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories