Skip to main content

Non Teaching Posts:నిట్‌ కర్ణాటకలో 112 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), కర్ణాటక.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
non teaching posts in nit karnataka 2023, Suratkal Campus Recruitment, NIT Karnataka Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 112.
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్‌–04, సీనియర్‌ టెక్నీషియన్‌–18, సీనియర్‌ అసిస్టెంట్‌–11, టెక్నీషియన్‌–35, జూనియర్‌ అసిస్టెంట్‌–23, ఆఫీస్‌ అటెండెంట్‌–21.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.

వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in/

చ‌ద‌వండి: NALCO Recruitment 2023: నాల్కో, భువనేశ్వర్‌లో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 06,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories