NALCO Recruitment 2023: నాల్కో, భువనేశ్వర్‌లో 36 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్–29,సీనియ ర్ మేనేజర్–2,అసిస్టెంట్ జనరల్ మేనేజర్–5
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 27.09.2023 నాటికి ఏజీఎం పోస్టులకు 45 ఏళ్లు, ఎస్‌ఎం పోస్టులకు 41 ఏళ్లు, డీఎం పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ఏజీఎం పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200, ఎస్‌ఎం పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200, డీఎం పోస్టులకు రూ.53,100 నుంచి రూ.1,67,800.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.09.2023.
వెబ్‌సైట్: https://nalcoindia.com/
చదవండి: HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 276 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | September 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |