Skip to main content

Specialist‌ Doctor‌ Jobs: టీటీడీలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Sri Padmavathi Children's Heart Center

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్, ఎస్‌వీ ప్రాణదాన ట్రస్ట్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌–01, కార్డియాక్‌ అనస్థెటిస్ట్స్‌–02, పీడియాట్రిక్‌ కార్డియో థొరాకిక్‌ సర్జన్‌–01.

దరఖాస్తులకు చివరితేది: 20.05.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.tirumala.org/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories