Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రిషికేష్‌లో 49 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

రిషికేష్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Jobs in AIIMS Rishikesh

మొత్తం పోస్టుల సంఖ్య: 49
విభాగాలు: అనాటమీ, ఈఎన్‌టీ, బయోకెమిస్ట్రీ, జనరల్‌ సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకియాట్రీ, సైకాలజీ, రేడియోథెరపీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం /ఎంసీహెచ్‌/ఎంఎస్సీ/మాస్టర్స్‌ డిగ్రీ /పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 45 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.

వెబ్‌సైట్‌: https://aiimsrishikesh.edu.in/

చ‌ద‌వండి: Civil Assistant Surgeon Posts: హైదరాబాద్‌ జిల్లా టీవీవీపీ హాస్పిటల్స్‌లో 69 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date September 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories