Civil Assistant Surgeon Posts: హైదరాబాద్ జిల్లా టీవీవీపీ హాస్పిటల్స్‌లో 69 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 69
స్పెషాలిటీ: ఓబీ అండ్ జీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, పాథాలజీ.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో మెడికల్ పీజీ/డీఎన్‌బీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పీజీ/డీఎన్‌బీ/డిప్లొమా మార్కులు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రోగ్రామ్ ఆఫీసర్, హైదరాబాద్, నాలుగో అంతస్తు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.
వెబ్‌సైట్: https://hyderabad.telangana.gov.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భటిండాలో 35 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |