Skip to main content

Nursing Officer Jobs: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో 256 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

చండీగఢ్‌(పంజాబ్‌)లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌-రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
PGIMER Chandigarh Recruitment 2022 For Nursing Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 256
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌-01, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-01, నర్సింగ్‌ ఆఫీసర్‌-195, స్టోర్‌ కీపర్‌-01, జూనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌-10, జూనియర్‌ టెక్నీషియన్‌(ఎక్స్‌-రే)-02, జూనియర్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌-01, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌-02, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ)-37, సీఎస్‌ఆర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌2-02, ల్యాబొరేటరీ అటెండెంట్‌ గ్రేడ్‌2-02, మానిఫోల్డ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌4-02.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఎంబీబీఎస్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఏఏవో పోస్టులకు 18 నుంచి 40ఏళ్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు; మిగిలిన పోస్టులకు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in/

 

చ‌ద‌వండి: JIPMER Recruitment 2022: జిప్‌మర్, పుదుచ్చేరిలో 456 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 28,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories